ఆరోగ్య యోగం..అందరికీ అందాల్సిన ఫలం – సంపాదకీయం 4
విమల సాహితీ నాలుగో వారం విజయవంతంగా మీ ముందుకు విందు భోజనం తెచ్చిపెట్టింది. ఆస్వాదించడమే మీ వంతు.. హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతలను విస్మరించకూడదు అని మన రాజ్యాంగం చెపుతోంది. అందరూ ఆరోగ్యం కలిగి ఉండడం మన హక్కు అనుకుంటే, ఆరోగ్యం ని పొందడం కోసం మన వంతుగా మనం ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నాం అనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న.పక్క వారిని పలకరించడానికి కూడా సమయం లేని బిజీ లైఫ్. ఉరుకుల పరుగుల ఉద్యోగాలు. ఏ […]
ఆరోగ్య యోగం..అందరికీ అందాల్సిన ఫలం – సంపాదకీయం 4 Read More »