సకల వర్ణ శోభితం దిగులు వర్ణం
ఈనాటి “దిశ పత్రిక” సాహితీ పేజీలో నా తొలి కవిత్వ సంపుటి “దిగులు వర్ణం” కి తన హృదయ కౌశలంతో ఇంద్ర ధనుస్సు వర్ణాలు అద్దారు ప్రముఖ సాహితీ వేత్తలు శ్రీ డా అమ్మిన శ్రీనివాసరాజు గారు. హృదయ పూర్వక ధన్యవాదాలు సర్. జీవిత కాలపు కృతజ్ఞతలు సభ్య సమాజం ఎదుగుతున్న కొద్ది ఏర్పాటు వాదాలు పెంచుకుంటూ…. కులమతాల అడ్డుకోడలు ఏర్పాటు చేసుకొని, “అన్నిటికన్నా మాదే మిన్న ” అనే బ్రాంతితో బతికేస్తున్న ఆధునిక సమాజం పులుముకున్న […]
సకల వర్ణ శోభితం దిగులు వర్ణం Read More »