శతకోటి వందనాలు
ప్రతిష్టాత్మకమైన “అమ్మకు అక్షర నైవేద్యం” కవితా సంకలనం లో చోటు చేసుకున్న నా కవిత ” శతకోటి వందనాలు”. శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారికి, శ్రీ ఉడతా రామకృష్ణ గారికి ధన్యవాదాలతో..🙏🌹 అమ్మకు వందనాలు. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగోరుతూ..🙏🌹 ఆషాఢమాసాన అరుదెంచే సింహవాహినీశతకోటి వందనాలమ్మా నీకు…పల్లె అయినా, పట్టణమైనా, ఆలు బిడ్డలు తోడఅప్ప చెల్లెళ్ళ తోడ నీ దరికి చేరుతామమ్మాకరుణించవే మా అమ్మా మహంకాళీశతకోటి వందనాలమ్మా నీకు…శివ సత్తులు, పోతురాజు వెంటరాగానీకు బోనమెత్తుతానమ్మా..నా […]