కుబుసం
నమస్తే. ఈ రోజు [31-10-2021] ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం “స్నేహ “లో నా కథ “కుబుసం ” ప్రచురితం అయింది. ప్రజాశక్తి సంపాదకులకు ధన్యవాదాలతో. కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయం కోరుతూ.. “వెతకండి..వెతికి పట్టుకోండి.. కొట్టండి..కొట్టి చంపేయండి” అరుపులకు మెలకువ వొచ్చేసింది నాకు.” అబ్బా..సెలవు రోజు నిద్రపోనీకుండా పొద్దునే ఈ వెర్రి అరుపులు ఏంటి” కళ్ళు నులుముకుంటూ లేచాను. “ఈయన లేచి ఉదయపు నడక కోసం వెళ్లినట్లు ఉన్నాడు ” బ్రష్ మీద పేస్ట్ […]