ఆరోగ్యమే ఆనందం
సాహో మాసపత్రికలో ఏడాదిపాటు నేను రాసిన “అందమే ఆనందం” ను ఆదరించినందుకు మిత్రులకు ధన్యవాదాలు. ఈ నెల నుంచి శీర్షిక పేరు మారి “ఆరోగ్యమే ఆనందం” అయింది. నేటి పరిస్థితుల్లో అందంకన్నా, ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలివస్తోందని మనకందరికీ తెలుసు. ఈ శీర్షికలో దేహాన్ని, మనసును శుద్ధి చేసుకునే తేలికైన యోగాసనాలు, ధ్యానం, ఆరోగ్య చిట్కాలు అందిస్తాను. ఎప్పటిలాగే మీరు ఆదరిస్తారని నమస్సులతో..🙏🙏🌹🌹 సంపాదకులు ఇందు రమణ గారికి ధన్యవాదాలతో… శబ్ద, కాంతి, వాయువేగాలను మించిన వేగంతో […]