గంగరాయి సెట్టు కింద ఇరగాలమ్మో..
నెల్లూరులో నరసింహకొండకు వెళ్లే దారిలో లోతైన చీకటి గుహ లాంటి చోట వెలసిన ఇరగాలమ్మ.. గ్రామ దేవత. ఇరుకళల అమ్మగా మారక ముందు నేను పసితనంలో కళ్లారా చూసిన జాతర. “గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో” కథ రూపంలో మార్చి నెల పాలపిట్టలో. గుడిపాటి వెంకట్ గారికి ధన్యవాదాలతో..“గంగరాయి చెట్టు కింద ఇరగాలమ్మో” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ.. ” మొ..రవంత గొబ్బిరి చమురు చేతలో ఏస్తావా” ఇరబోసుకున్న తలను గీరుకుంటా అడిగినాది సుబ్బి.“ఏం సుబ్బే..ఈ […]
గంగరాయి సెట్టు కింద ఇరగాలమ్మో.. Read More »