బిడ్డ నేర్పిన పాఠం
ఈనాటి నవ తెలంగాణ పత్రిక సోపతి “నెమలీక” శీర్షికలో నేను రాసిన బాలల కథ “బిడ్డ నేర్పిన పాఠం” ప్రచురితం అయింది. నవ తెలంగాణ సంపాదక వర్గానికి నా ధన్యవాదాలు. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹 సాయిలు ఐదో తరగతి చదువుతుండె. చాల తెలివిగలవాడు. సాయంత్రం బండి నించి అచ్చినంక అర్ధ గంట దోస్తులతో ఆడుకొని, ఇంటికచ్చి ముఖం కడుక్కున్నాడు. అమ్మ ఇచ్చిన సర్వపిండి నములుకుంటా సోషల్ బుక్ తీసి చదువుకుంటుండె. ఇంటి […]
బిడ్డ నేర్పిన పాఠం Read More »