నా సాహితి ప్రయాణం
ఉగాది పండుగకు “సహరి” పత్రిక నాకు ఇచ్చిన కానుక. ఈ వారం”సహరి” ఆన్లైన్ పత్రికలో నా చిరు పరిచయం. సహరి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🌹 పేరు: వంజారి రోహిణిజన్మస్థలం: నెల్లూరు టౌన్చదువు: బి.ఎస్.సి., బి.ఎడ్.సైన్స్ టీచర్ గా ఇరవైఏళ్ల అనుభవంప్రస్తుత నివాసం: హైదరాబాద్కుటుంబంభర్త: వంజారి కృష్ణ మూర్తిటీవీ, సినిమా నటులుసంతానం:శ్రీనివాస చైతన్య,వైష్ణవి అమ్మ ఆదిలక్షమ్మ గృహిణి. మా నాన్నఅరిశా సత్యనారాయణ గారు నెల్లూరు సంతపేట బి.ఎడ్ కాలేజీ ఆఫీసులో పనిచేసేవారు. చాల సామాన్యమైన దిగువ మధ్యతరగతి కుటుంబం […]