గారడి చక్రం
ఈ పక్షం “తంగేడు” పత్రిక లో నా కవిత “గారడి చక్రం”. “తంగేడు” పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో..🙏🙏 ఓ క్షణం వెలుగు పూల సంబరంమరుక్షణం చీకటి నీడల భయంఓ క్షణం శిఖరాగ్రం వైపు చూపులుమరుక్షణం పాతాళంలోకి అడుగులుఓ క్షణం స్వేచ్చా పరిమళాలుమరుక్షణం బందీ అయిన ఊపిరులుఓ క్షణం విజయోల్లాసంమరుక్షణం ఓటమి సలుపుతున్న గాయంఓ క్షణం ఎక్కుతున్న ఆశల నిచ్చనమరుక్షణం నిరాశ మిగిల్చిన వేదనఓ క్షణం నిండిన పూర్ణకుంభంమరుక్షణం ఎండిన శూన్య శకలంఓ క్షణం వసంత శోభల చిగురు […]