కవితలు

మనిషి-మృగం

మనుషులు మానవత్వాన్ని మరచి మృగాలుగా మారుతున్నవేళ ఆవేదనతో రాసిన ఈ “మనిషి – మృగం” కవిత విశాలాక్షి మాస పత్రికలో ప్రచురితం అయింది. ఓ మనిషీ.. జాగ్రత్త సుమా.. మనిషి లోని మనిషి మాయమై పోయి మనిషి రూపంలో మృగాలు తిరుగాడే జనారణ్యమిది… ప్రేమించలేదని ముఖాన యాసిడ్ పోసో, చున్నీతో ఉరిబిగించో అమాయకపు అబలను కబళించే ఈవ్ టీజర్స్ రూపంలో మానవ మృగాలు తిరుగాడుతున్నాయిపుడు. కట్టుకున్న భర్త నచ్చలేదని అన్నంలో విషం కలిపి మోసపు ప్రేమ నాటకాన్ని […]

మనిషి-మృగం Read More »

అభాగ్యుడు

నా కవితా ప్రస్థానం: లోకం పోకడలు తెలిసి తెలియని వయస్సులో కాస్త మంచిర్యాంకు వచ్చి కూడా బి.ఎడ్ లో సీట్ పొందని నా అసమర్ధతను ఆవేదనఆవేశం కలగలిపి నా తొలి కవితగా విరచించిన వేళ… ————————————————————————————————————————— చదవాలని వుంది నాకో కోర్సు అందుకు చేశాను నేనో పెద్ద తపస్సు నేను మహా మేధావిని కాదు ఫస్ట్ ర్యాంకు కొట్టడానికి రాజకీయ నాయకుడి బావమరిదినైనా కాదు, రికమండేషన్ ఉత్తరం పెట్టడానికి! హరిజనుడినైనా కాలేదు రిజర్వేషన్ తో సీటు పొందడానికి

అభాగ్యుడు Read More »