భూమిలో భూతం
ప్రజాశక్తి స్నేహలో ఈ రోజు ప్రచురితం అయిన నా బాలల కథ “భూమిలో భూతం” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి. “ఇంకెంత దూరం నడవాలి తాతా, బాగా దాహం వేస్తోంది. నీళ్ళు తాగకుండా నేను ఒక్క అడుగు వేయలేను” అంటూ నిలబడిపోయాడు వాసు.ఇంకో నాలుగడులేస్తే పక్క వీధి వస్తుంది. వీధి చివర్లోనే మీ అత్తా వాళ్ళ ఇల్లు ఉండేది.కాస్త ఓపిక తెచ్చుకుని నడవరా నాయనా ” మనవడిని బుజ్జగిస్తునే చుట్టూ చూసాడు వీరయ్య.పల్లె, పట్టణం కానీ […]