దుఃఖపు వాగు మా నాయన
ఈ నెల “రైతు వాణి” మాస పత్రికలో నా కవిత “దుఃఖపు వాగు మా నాయన“. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపకోరుతూ.. కయ్య చివర గెనిమగట్టునవేపచెట్టు కింద యానాదన్న పిసికిన బంకమట్టితోనువ్వు ప్రతి ఏడాది స్వయంభులా వెలుస్తుంటేవిగ్నవినాయకుడవని టెంకాయకొట్టి నీకుతొలిమొక్కు తీర్చిన నాయన కళ్ళల్లో ఆశలుకల్లంలో పిడేటి కొట్టి రాల్చే ధాన్యపు రాశులతోపోటీపడుతున్నాయి.. ఏ రాత్రి ఏ వరదముంచుకొస్తుందో , ఏ పక్షులొచ్చి పంటతినేస్తాయో అని పొలం మధ్య మంచె మీదరెప్పకొట్టకుండా ఉండేలు తిప్పుకుంటూనిద్ర కాచిన […]
దుఃఖపు వాగు మా నాయన Read More »