విమల సాహితి ఎడిటోరియల్ 33 – సర్వసత్తాక – సామ్యవాద – ప్రజాస్వమ్య – లౌకిక – గణతంత్ర…!!
“సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర” ఈ నాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి భారత ఖండం ప్రపంచదేశాల మధ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. అపారమైన ప్రకృతి వనరులు, ఖనిజాలు, జంతు, వృక్ష సంపదలు కలిగిఉన్న దేశం మనది. ఈ సంపదలతో పాటు అసంఖ్యాకమైన మానవ వనరులు కలిగినది మన హిందూస్తాన్. కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు అంతా మనదే. అంతా మనకే.
విమల సాహితి ఎడిటోరియల్ 33 – సర్వసత్తాక – సామ్యవాద – ప్రజాస్వమ్య – లౌకిక – గణతంత్ర…!! Read More »