దాసాని పూల మడుగు
2023 జాగృతి కథల పోటీ లో ఎంపికైన నా కథ ” దాసాని పూల మడుగు”. కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి. “శీనమ్మా ..టిఫిను డబ్బాలో అన్నం బెట్టినవా..?” “ఆ ఆ..పెడతా ఉండాను. ఆదివారం కూడా నాకు ఈ రంది తప్పదు” ఇసుక్కుంటా బానట్లో తిరగమాత వేసిన చింతపండు గుజ్జులో కల్లుప్పు, పసుపు వేసి, కుంకుడుగాయంత ఇంగువ పెళ్ల వేసి కలీబెడుతోంది ఆదెమ్మ కుంపటి ముందర గూర్చొని. రోజు పొద్దనే పిలకాయలకి అన్నం క్యారేజీలు […]