బుజ్జమ్మ పిల్లి
నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “బుజ్జమ్మ పిల్లి” “సాహిత్య ప్రస్థానం” మాస పత్రికలో 2020 ఏప్రిల్ నెలలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————- సాయంత్రం నాలుగైంది. సురేంద్ర టీ బంకు దగ్గర సందడి మొదలైంది. తెల్ల చొక్కా, తెల్ల పంచె కట్టుకుని రామశేషయ్య చీరల బాకీ డబ్బులు దండుకునేదానికి అమ్మలక్కల ఇళ్లకు సైకిలు మీద బయలుదేరాడు. వాళ్ళ నాయన దగ్గరినుంచి వారసత్వంగా వచ్చిన పాత మోపేడు బండిని […]