వ్యాప్తి
నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “వ్యాప్తి” 09-06-2019 తేదీన “సాక్షి ఫండే ”లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————————– వేపచెట్టు క్రింద పిల్లలకు పాఠం చెబుతున్న జోసెఫ్ మాస్టర్ దగ్గరకు వచ్చిచేతులు కట్టుకుని నిల్చున్నారు యాదయ్య,రంగి. వాళ్ళ కొడుకు వెంకటేసు కూడా ఆ చెట్టు క్రిందే కూర్చుని సార్ చెప్పే పాఠం వింటున్నాడు. యాదయ్య చేతులు జోడించి “సారు,తమరు మా వెంకటేసు చేత అదేదో పరిచ్చ […]