Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

పద్మావతి గ్రంధాలయమే నా కథా సరస్వతీ నిలయం

నా కథల గురించే కాదు, నా గురించి కూడా కాస్త.. ————————————————————————————————————————— నా పురిటి గడ్డ నెల్లూరు విజయ మహల్ సెంటర్. కానీ వారు వంజారి కృష్ణమూర్తి వృత్తిరీత్యా, హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దాంతో నెల్లూరు నుండి మా మకాం మారింది .మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరూ ఇంజినీర్లు గా పని చేస్తున్నారు.నాకు కథలు అంటే చిన్నతనం నుంచి ఆసక్తి . బహుశ అమ్మమ్మ, నాన్నమ్మలు చెప్పిన కథల కాలం మరి రాకుమారుడు వేటకు వెళ్లి […]

పద్మావతి గ్రంధాలయమే నా కథా సరస్వతీ నిలయం Read More »

ఆసరా

నమస్తే! ఈ కథ నవ్య వీక్లీ -రచయిత్రి శ్రీమతి కమలారాంజీ సంయుక్తంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉగాది కథల పోటీలో రూ. 5000 బహుమతి పొందినది. మేము గూడూరులో ఉన్నపుడు మాకు రుచి ఫాస్ట్ ఫుడ్స్ అని హోటల్ ఉండేది. ఈ కథ మా ఇంటివెనుక ఇంట్లో ఉన్న తల్లీకొడుకుల ధీన గాధ. మా హోటల్ దగ్గర, మా ఇంటి వెనుక ఇంట్లో జరిగిన యదార్ధ సంఘటనలే ఈ “ఆసరా” కథకు ప్రేరణ. కథను చదివి మీ అమూల్యమైన

ఆసరా Read More »

నల్ల సూరీడు

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “నల్ల సూరీడు”  జూలై 2019 లో “విశాలాక్షి” మాస పత్రికలో ప్రచురితం అయింది. “మతం కన్నా మానవత్వం మిన్న” అనే నేపధ్యం లో నా కళ్ళ ముందు జరిగిన సంఘటనలను కథగా మలిచాను. ఈ కథకి “మక్కెన రామ సుబ్బయ్య స్మారక & విశాలాక్షి సాహితీ మాస పత్రిక” నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి ని పొందాను. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————————–

నల్ల సూరీడు Read More »

దత్తత ఫలం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “దత్తత ఫలం”  “ప్రియమైన రచయితల నూరు కథల సంకలనం” లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————————— “అమ్మకు సీరియస్ గా ఉంది వెంటనే బయలుదేరండి” అని బావగారి వద్దనుంచి ఫోన్ రావటంతోనే ఆయన డీలా పడిపోయారు. ఓ ప్రక్క ఆయన్ను అనునయిస్తూనే కర్తవ్యాన్ని గుర్తెరిగిన నేను రైల్వే రిజర్వేషన్ కోసం చూసాను.ఏ ట్రైన్ లో దొరకలేదు. ఇక తప్పదని కేశినేని ట్రావల్స్

దత్తత ఫలం Read More »

డ్రైవరో నారాయణో హరి

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “డ్రైవరో నారాయణో హరి”  నవంబర్ 2019 “హ్యూమర్ టూన్స్” పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– ఓర్నాయనో” గావుకేక పెట్టి కుర్చీ లోంచి ఇరగదీసుకుని కింద పడిపోయాడు పుల్లారావు. నేలమీదపడి దొర్లుతూ తిరిగి తిరిగి ఆగిపోయిన బొంగరంలా చేష్టలుడిగి, ఉలుకు పలుకు లేకుండా చచ్చిన శవం మాదిరి బిగుసుకుపోయాడు. పుల్లారావు అరచిన అరుపుకి భూ కోపం వచ్చినట్లుగా ఆఫీసంతా దద్దరిల్లి పోయి

డ్రైవరో నారాయణో హరి Read More »

ఇచ్చుటలోని ఆనందం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “ఇచుటలోని ఆనందం”  జనవరి 2019 “ఉషోదయ వెలుగు” పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా, పొద్దున లేచేసరికి ఏడు గంటలయ్యింది. అలా నిద్ర కళ్ళతోనే నడుస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ వైపు చూచి ఉలిక్కిపడ్డాను. టేబుల్ మీద పెద్ద సైజు పుల్లారెడ్డి స్వీట్ల ప్యాకెట్టు దర్శనమిచ్చింది. రారమ్మంటూ ఊరిస్తూ.. ఓహో అప్పుడే మొదలైందన్నమాట, పండుగ రోజుల్లో మా

ఇచ్చుటలోని ఆనందం Read More »

కృషి తో నాస్తి దుర్భిక్షం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “కృషి తో నాస్తి దుర్భిక్షం”  9-12-2018 తేదీన “సాక్షి ఫండే” లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————- అది ఆరవ తరగతి గది. ఏం అవినాష్ నిన్న నువ్వు స్కూల్ కి ఎందుకు రాలేదు?” అడిగాడు సైన్స్ టీచర్ సుధాకర్ అవినాష్ వంక చూస్తూ, “సార్… మరి మన ఊర్లోకి ‘ఆనంద బాబా’ వచ్చారు. కదా! ఆయన్ని చూడ్డానికి మా గల్లీలో

కృషి తో నాస్తి దుర్భిక్షం Read More »

మీ టూ

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “మీ టూ”  19-12-2018 తేదీన “నవ్య ” వార పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————— జ్వాలా, తలనొప్పిగా ఉంది. కాస్త టీ పెట్టి ఇవ్వు” అంటూ ఇంట్లోకి వస్తూనే కుర్చీలో కూర్చుని తలపట్టుకున్నాడు శ్రీధర్ టీ చేతికందిస్తూ, ‘అయితే వెళ్ళినపని కాలేదన్నమాట. ఎక్కడా డబ్బు దొరకలేదాండీ” అంది జ్వాల. “లేదు జ్వాలా. యాభై వేలు కాదు కదా , కనీసం

మీ టూ Read More »

హృదయాలయం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “హృదయాలయం”  ఫిబ్రవరి 2019 లో “విశాలాక్షి” మాస పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————— స్వామియే అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప శరణం. వీనుల విందుగా అత్యంత శ్రావ్యంగా వినిపిస్తున్న అయ్యప్ప స్వామి భజన మంత్రమైన సినట్టు నిలబడిపోయింది రాగిణి. అక్కడికి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి పూజమండపం నించి వినవచ్చే శరణు ఘోషకు వివశురాలై మండపం చెంతకు వెళ్ళి స్వామికి

హృదయాలయం Read More »

విజయ్ మహల్ రిక్షా సెంటర్

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “విజయ్ మహల్ రిక్షా సెంటర్”  06-10-2019 తేదీన “సాక్షి ఫండే”లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– నెల్లూరులో రైలు కట్టకు తూర్పు వైపున ఉన్న విజయమహల్ సెంటర్ ఊరికి నడిబొడ్డు. రైలు గేటు తూర్పు పక్కన విజయమహల్ సెంటర్లో నాలుగు రోడ్ల కూడలిలో తూర్పు, దక్షిణ మూలను అనుకొనే మా ఇల్లు ఉండేది. మా ఇంటిముందు చాల పెద్ద జాగా ఉండేది.

విజయ్ మహల్ రిక్షా సెంటర్ Read More »