చీకటి దీపాలు
నేటినిజం పత్రికలో నా కవిత “చీకటిదీపాలు”. బైంసా దేవదాసుగారికి ధన్యవాదాలతో .. ఒకరికి మోదంమరొకరికి ఖేదంవెలుగుతున్న దీపాలు ఆర్పితేనేఒకరికి మన:శాంతిఇంకా చీకటిలోనే బతకడం ఇష్టం వారికిప్రేమను ఆశించడం మూర్కత్వం అయిపోతోందిప్పుడుపెంచుకునే కుక్కపాటి విలువ చేయకపోయే సాటిమనిషికాలకూట విషంకన్నా చేదని షీర్ కుర్మానిటోపీ గడ్డాలను చీదరించుకునే ద్వేషం ఒకరికి నరనరాల్లోఆత్మస్తుతి పరనిందా జీవన విధానమైంది మరొకరిలోఆడపిల్ల ఇష్టం మీద ముసుగు వేయడంమతాధికార దురహంకారం ఎల్లెడలా..బొట్లు గడ్డాలు ఆనవాలే పట్టలేనిశవాల గుట్టల్లో, సామూహిక దహనంలోఊపిరిల్లోకి దూరిన రాక్షసి దురాగతంఇంకా మరపుకి […]