విమల సాహితి ఎడిటోరియల్ 29 – కొత్త రెక్కలు – నింగి అంచులు
ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం. ఫేస్ బుక్ మిత్రులందరికీ, విమల సాహితీ పత్రిక పాఠకులకు, నా ప్రియ సహ సంపాదకులకు నూతన సంవత్సర(2024) శుభాకాంక్షలు విమల సాహితీ పత్రికలో సంపాదకీయం రాసే గొప్ప అవకాశం నాకు కల్పించిన డా.జెల్ది విద్యాధర రావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలుసంపాదకీయం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఆహా..! కాలం బహు చిత్రమైంది. చాల టక్కరిది. పోయిన జనవరి మొదటి తారీఖున కూడా కొత్త సంవత్సరం […]
విమల సాహితి ఎడిటోరియల్ 29 – కొత్త రెక్కలు – నింగి అంచులు Read More »