అక్షర కాంతులు

ఈరోజు నమస్తే తెలంగాణా పత్రిక ఆదివారం అనుబంధం “బతుకమ్మ” లో నా “నల్ల సూరీడు” కథల సంపుటి పై చిరు సమీక్ష. నమస్తే తెలంగాణా పత్రిక సంపాదకులకు ధన్యవాదాలతో🌹🌹