నా బాల్యపు మిఠాయి అంగడి
ఈనాటి సృజన సాహితీ పత్రిక సాహిత్యం పేజీలో నా కవిత” నా బాల్యపు మిఠాయి అంగడి” కవిత చదవండి. Wilson Rao Kommavarapu గారికి ధన్యవాదాలతో.. ఇంటి ముందున్న బంతి పూల తోట నేను విహరించిన తొలి ఉద్యానవనం.. సూరయ్య తాత చేసిన తాటి బొర్రల బండి నేను తోలిన రెండు చక్రాల బెంజి కారు.. దోటితో గురిచూసి కొడితే రాలిపడిన ఎర్రెర్రని సీమచింత గుబ్బలు నా బాల్యపు మిఠాయి అంగడి లో తిన్న జిలేబీచుట్టలు.. అప్పుడే […]
నా బాల్యపు మిఠాయి అంగడి Read More »