జాడలు
మిత్రులకు నమస్తే. నేను వ్రాసిన ఈ కథ ” జాడలు ” నవతెలంగాణ ఆదివారం బుక్ “సోపతి ” లో నవంబర్ 1, 2020 సంచికలో ప్రచురితం అయినది. మనిషిని మనిషిగా కాక కులం, మతం, ప్రాంతం, వర్గం అంటూ విబేధాలు చూపుతూ పొతే కొంతకాలానికి మనిషి జాడలు మాయమవుతాయి. ఈ నేపథ్యంలో వ్రాసిన కథ ఈ “జాడలు”. కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింది కామెంట్ బాక్స్ లో తెలుప ప్రార్ధన… ఉదయం పదిగంటలకే […]
