సరంగు
“ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడుతాడు” లాంటి నానుడులు, సామెతలతో పుచ్చిపోయిన సమాజంలో ఓ సగటు ఆడది గడప దాటి ఎందుకు రావలసివచ్చింది, వచ్చి ఎలాంటి విజయం సాధించింది తెలిపే కథ “సరంగు”. ఈ నెల “సాహిత్య ప్రస్థానం ” ఏప్రిల్ 2021 సంచికలో. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా… ఆకాశమంత విశాలమైన హృదయం, భూమికి ఉన్నంత సహనం ఉండాలంటారు ఆడదానికి. కానీ రోజు రోజుకి మారుతున్న మా పరిస్థితులు నా సహనానికి పరీక్ష పెడుతున్నాయి.మా […]