ఎగురుతున్న పద్యం
పద్యం ఎగురుతోంది ఆవేశంగా, గర్వంగా, ప్రేమగా….“సృజన సాహితీ” పత్రికలో ప్రముఖ కవులు అవ్వారు శ్రీధర్ బాబు Sridhar Avvaru గారి కవిత్వ సంపుటి “ఎగురుతున్న పద్యం” గురించి నేను రాసిన సమీక్ష. “సృజన సాహితీ” సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Rao Kommavarapu గారికి ప్రత్యేక ధన్యవాదాలు . “ఎగురుతున్న పద్యం”తప్పకుండా చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. కళ్ళ ముందు ఏదైనా దృశ్యం కదలాడితే సామాన్యులు ఎటువంటి భావం లేకుండా వెళ్ళిపోతారు. కానీ […]