విరబూసిన గులాబీ C/O విజయమహల్ గేటు
విజయమహల్ గేట్ అనగానే, గుర్తొచ్చేది వచ్చే రైలు పోయే రైలు. గేటుకి అటూ ఇటూ ఆగుతూ సాగే ట్రాఫిక్ రద్దీ. యాభై ఏళ్ళ క్రితం అక్కడ ఎలా ఉండేది? అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పులున్నాయా? మిగిలినవన్నీ అటుంచి, ఇప్పటికీ అది విజయమహల్ గేట్ సెంటరే.మరి,ఎప్పుడెప్పుడు గేట్ తీస్తారా ఎప్పడెప్పూడు పట్టాలు దాటెళదామా అని ఎవరి తొందరలో వారు వెళ్ళే క్రమంలో, కాస్త నిదానించి ఆ గేటుకు అటూఇటు విషయాలు చెప్పేదెవరు? చెప్పినా వినేదెవరు? అందుకేనేమో , 1970 […]
విరబూసిన గులాబీ C/O విజయమహల్ గేటు Read More »