దిగులు వర్ణం
రంగులు చాల ఉన్నాయి ప్రకృతిలో. ఈ దిగులు వర్ణం ఏమంటుందో చూడండి. “బహుళ త్రైమాసిక పత్రిక” లో ప్రచురితం అయిన నా కవిత “దిగులు వర్ణం”. జ్వలిత మేడం గారికి ధన్యవాదాలతో.. ” దిగులు వర్ణం” చదివి మీ దానికి మీరు ఏం చెప్తారో అడుగుతోంది. ఆరంజ్ రంగంటే ప్రాణమప్పుడువెన్నులో వణుకిప్పుడు ప్రాణంతీస్తుందనికాషాయపు విద్వేషాన్ని పులిమేశారు దానికి గులాబీ పసుపు రంగుల్లో ఎంత అందముందనిచూడడానికే భయమిప్పుడుపార్టీల అడ్డు తెరని దించారు వాటిమీద ఎంత వింతైనవర్ణమని నలుపుదానికీ అంటగట్టారు […]