ప్రొజెక్షన్
స్త్రీ ల ఆహార్యం గురించి Facebook వాల్స్ దగ్గర అనుచిత కామెంట్స్ చేసే మేక వన్నె కాదు కాదు నీతివన్నె కాముకుల పట్ల నిరసన, జుగుప్సలతో రాసిన కవిత ఇది. ఈ నెల సాహిత్య ప్రస్థానం లో.. మేము పంజరాలు బద్దలుకొట్టిబయటపడి చాల కాలమైందిమళ్ళీ కొత్తగా నీ ఆదిపత్యం ఏందిదేవత మహా ఇల్లాలు మహా పతివ్రతాబిరుదులిచ్చి వేసిన సంకెళ్లు చాలు ఇకమా నవ్వులమీద మా తిండి మీదమా బతుకులమీద నీ మనువు ముసుగుఎంతకాలం వేసుకోమంటావుపొడుగు పొట్టి లావు […]