విమల సాహితి ఎడిటోరియల్ 65 – 150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం
150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం. ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. ఏ చీకట్లలో కునారిల్లుతోంది దేశం? ఏ నికృష్టపు మృగనీడలు దేశాన్ని ఆవరించిఉన్నాయి? జరుగుతున్న సంఘటనలు తలచుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. నిరాశ పెద్ద పాములా తలకు చుట్టుకుంటోంది. ఏమి చేయలేని నిస్సహాయత నిలువునా కూల్చేస్తోంది. భారత దేశం ప్రగతి పధంలో ఉంది. అభివృద్ధిని సాధించినది. సాంకేతికాభివృద్ధిలో ఎదురులేని విజేత అయింది. ఇవన్నీ ఉత్త మాటలు. […]
విమల సాహితి ఎడిటోరియల్ 65 – 150 మిల్లీగ్రాముల దౌర్భాగ్యం Read More »