విమల సాహితి ఎడిటోరియల్ 60 – అనేకానేక ముసుగులు
ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “అనేకానేక ముసుగులు”చదివి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. సంతోషం, దుఃఖం, కోపం, కరుణ, ఆవేశం. బహు ముఖాల ఉద్వేగాలు, సంవేదనలను వ్యక్తపరచడం ఒక్క మనుషులకి మాత్రమే సాధ్యం. ఎద లోతుల్లో జనించిన భావాలకు భాష తోడై, మనసుని వెల్లడిచేసే మాటలు పలకడం కూడా ఒక్క మనిషికే సాధ్యం. మిగతా జంతువులకు కూడా ఈతి బాధలు ఉంటాయి. అయితే వాటిని చెట్లు, జంతువులు వ్యక్తం చేయలేవు […]
విమల సాహితి ఎడిటోరియల్ 60 – అనేకానేక ముసుగులు Read More »