అభిమతం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “అభిమతం” నవ తెలంగాణ ఆదివారం అనుబంధం పుస్తకం “సోపతి” లో 12-04-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————- చరవాణి వసపిట్టలా మోగడంతో బద్దకంగా పక్కమీదనుంచే బల్లమీద ఉన్న చరవాణి ని అందుకుని ” హలో ” అన్నాడు రషీద్ మత్తుగా ఆవలిస్తూ. ” హలో రషీద్ భాయ్, మన సార్ వాళ్ళు సంగారెడ్డిలో ఉన్నారట” అన్నాడు డేవిడ్.  నిద్రమత్తు ఇంకా […]

అభిమతం Read More »