సునీలు ఏమయ్యాడో
అబ్బయ్య, అమ్మి ..మూడేళ్ళ పసివాడు “సునీలు ఏమయ్యాడో” . ఆ మందల తెలియాలంటే మీరు ఓ తూరి నెల్లూరు విజయమహల్ సెంటర్ కాడికి వెళ్లాల్సిందే మరి.. విశాలాక్షి మాసపత్రిక జూన్ 2021 సంచికలో.. “బాటలకు ఇరువైపులా చెట్లు నాటించిన చక్రవర్తి …. ” ఆఖరి ఖాళీలో “అశోకుడు” అని రాసి “అమ్మయ్య” అనుకున్నా. క్లాసులో ఎనక కూర్చొని రాస్తావున్న ఆ అమ్మి హిమబిందు మెల్లగా ” రాసేసావా. అయిపోయిందా” అంటా సైగ చేసింది. రాసేశా అంటా తలవూపినా. […]