విమల సాహితి ఎడిటోరియల్స్

విమల సాహితి ఎడిటోరియల్ 37 – దేవతలు – దెయ్యాలు

మిత్రులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆదివారం కన్నా రెండు రోజుల ముందే విమల సాహితీ వారపత్రిక మీ ముందుకు వచ్చేసింది. మహిళా దినోత్సవం రోజున అందరికి అందించే అపురూపమైన కానుక ఇది. ప్రతి మగవాడి జీవితంలోను మహిళలు అనేక రూపాల్లో ఉంటారు. అందుకే ఇది అందరి పత్రిక. ప్రతి ఒక్కరు దాచుకుని చదువుకోవాల్సిన సంచిక ఇది. అద్భుతమైన ముఖ చిత్రంతో వెలువడిన ఈ పత్రికలోని విశేషాలు: 1. మహిళలు అయితే దేవతలు కావాలి,లేదంటే దెయ్యాలు కావాలి. […]

విమల సాహితి ఎడిటోరియల్ 37 – దేవతలు – దెయ్యాలు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 36 – ఆవశ్యకమైన – విశ్వసనీయమైన ఎఫెక్ట్

ఈ నెల 28న జరుపుకోబోతున్న NATIONAL SCIENCE DAY సందర్భంగా ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నేను రాసిన సంపాదకీయ వ్యాసం “ఆవశ్యకమైన -విశ్వసనీయమైన ఎఫెక్ట్” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కావాల్సింది శాంతి. రాజులు, చక్రవర్తులు, నియంతలు ఏలిన రాజ్యాలు పోయాయి. రాజులు, నియంతలు చరిత్రలో కలిసిపోయారు. కానీ ఆ నియంతృత్వ రక్తపాతాలు, యుద్ధ శకలాలు మాత్రం ఇంకా పచ్చిగా నెత్తుటి గాయాలను సలుపుతున్నాయి. మతోన్మాదం, విశ్వాధినేతలు

విమల సాహితి ఎడిటోరియల్ 36 – ఆవశ్యకమైన – విశ్వసనీయమైన ఎఫెక్ట్ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 36 – హస్తభూషణం అర్ధం మారనీకుమా..!

హస్త భూషణం అర్థం మారనీకుమా..! ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి పుస్తకమంటే జ్ఞానం పుస్తకమంటే వ్యక్తిత్వ వికాసం పుస్తకమంటే మానసిక ఆరోగ్యం పుస్తకమంటే చీకటిలో దారి దీపం గూగుల్ మ్యాప్ మనం వెళ్లాల్సిన దారిని మాత్రమే తెలుపవచ్చు. కానీ పుస్తకం మనం వెళ్ళే దారి ఎటువంటిదో కూడా తెలుపుతుంది పుస్తకాన్ని చేతిలో ధరించడం అంటే జ్ఞాన మార్గపు ద్వారాలను తెరుచుకుంటూ జ్ఞానం లోతైన

విమల సాహితి ఎడిటోరియల్ 36 – హస్తభూషణం అర్ధం మారనీకుమా..! Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 35 – నాలా నేను – నీలా నువ్వు

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక కోసం నేను రాసిన సంపాదకీయ వ్యాసం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి “ప్రేమ అనే పరీక్ష రాసి..వేచి ఉన్న విద్యార్థిని”, “ప్రేమంటే తెలుసుకోండి రా..ప్రేమించి సుఖపడండి రా..ప్రేమ తల్లిరా”, “ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు..కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు”. నిజంగానే ఇప్పుడు ప్రేమ కలలు కమ్మగా నిజం అవుతున్నాయా..? కల్లలుగా చెదిరిపోతున్నాయా..? ప్రేమ గురించి ఇప్పుడు చెప్పుకునే సందర్భం వచ్చింది.

విమల సాహితి ఎడిటోరియల్ 35 – నాలా నేను – నీలా నువ్వు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 34 – కదలి వస్తున్న సాహితీ పండుగ

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం ” కదలి వస్తున్న సాహితీ పండుగ” చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి మనకు సంక్రాంతి, దసరా రంజాన్ ,క్రిస్మస్, లాంటి పండుగలు ఎన్నో ఉన్నాయి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే లాంటి జాతీయ పండుగలూ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటితో పాటు మరొక కొత్త పండుగ కొత్త సంవత్సరం మొదట్లోనే మన ముందుకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లా దూసుకుని వచ్చేస్తోంది. భాగ్యనగరంలో

విమల సాహితి ఎడిటోరియల్ 34 – కదలి వస్తున్న సాహితీ పండుగ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 33 – సర్వసత్తాక – సామ్యవాద – ప్రజాస్వమ్య – లౌకిక – గణతంత్ర…!!

“సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర” ఈ నాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి భారత ఖండం ప్రపంచదేశాల మధ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. అపారమైన ప్రకృతి వనరులు, ఖనిజాలు, జంతు, వృక్ష సంపదలు కలిగిఉన్న దేశం మనది. ఈ సంపదలతో పాటు అసంఖ్యాకమైన మానవ వనరులు కలిగినది మన హిందూస్తాన్. కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు అంతా మనదే. అంతా మనకే.

విమల సాహితి ఎడిటోరియల్ 33 – సర్వసత్తాక – సామ్యవాద – ప్రజాస్వమ్య – లౌకిక – గణతంత్ర…!! Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 32 – పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై

ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.. “వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు” అనే నానుడి మనకు తెలుసు. నిర్దోషికి శిక్ష పడటం విచారకరమే కానీ వంద మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకుని సమాజంలోకి పొతే ఏమౌతుందో తెలుసా..? దేశం నేరాల మయం అవుతుంది. మృగాలు వీధుల్లో తిరుగుతూ పైశాచిక క్రీడలు సాగిస్తాయి.

విమల సాహితి ఎడిటోరియల్ 32 – పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 31 – హేమంత సీమంతోత్సవం

“హేమంత సీమంతోత్సవం” ఈనాటి విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి. మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు హేమంత మాసం. చిరు చీకట్లు, సోమరిగా వీచే చల్ల గాలులు, చలిమంటలు, ఉషోదయ తుషార జల్లులు, ఇరానీ చాయ్ పొగలు, కంబళ్ళు, శాలువాలు కప్పుకుని ఉదయపు నడకలు, సుదీర్ఘమైన చీకటి రాత్రులు. “హేమంతం కృషీవలుల సీమంతం” అంటాడు ఓ కవి. “ప్రియురాలి కౌగిలిలో నెగళ్లు రగిలించి వెచ్చగా చలి కాచుకునే కాలం”

విమల సాహితి ఎడిటోరియల్ 31 – హేమంత సీమంతోత్సవం Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 30 – ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయం “ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు”. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు జరుపుకుని అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. రెక్క విప్పుకున్న గువ్వ పిట్టని ఎగరనీయకుండా ఆపడం ఎవరికైనా సాధ్యమా..? అదేవిధంగా కాలాన్ని ముందుకుపోనీకుండా ఆపడం, సూర్యుడి తేజస్సుకి అరచేయి అడ్డుపెట్టి ఆపడం కూడా ఎవరితం కాదు. అందుకే అంటారు ధనం, గొప్ప పేర్ల కంటే విలువైనది కాలం.

విమల సాహితి ఎడిటోరియల్ 30 – ఉడుకు నెత్తురు – ఉక్కు నరాలు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 29 – కొత్త రెక్కలు – నింగి అంచులు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం. ఫేస్ బుక్ మిత్రులందరికీ, విమల సాహితీ పత్రిక పాఠకులకు, నా ప్రియ సహ సంపాదకులకు నూతన సంవత్సర(2024) శుభాకాంక్షలు విమల సాహితీ పత్రికలో సంపాదకీయం రాసే గొప్ప అవకాశం నాకు కల్పించిన డా.జెల్ది విద్యాధర రావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలుసంపాదకీయం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఆహా..! కాలం బహు చిత్రమైంది. చాల టక్కరిది. పోయిన జనవరి మొదటి తారీఖున కూడా కొత్త సంవత్సరం

విమల సాహితి ఎడిటోరియల్ 29 – కొత్త రెక్కలు – నింగి అంచులు Read More »