విమల సాహితి ఎడిటోరియల్స్

విమల సాహితి ఎడిటోరియల్ 49 – చెదురుతున్న గూళ్ళు

భూమి దినోత్సవం సందర్భంగా ఈనాటి ‘విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక ‘ లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి పక్షి శత్రువులనుంచి తనను తాను రక్షించుకోవడానికి, గుడ్లను పొదిగి పిల్లలను సంరక్షించడానికి, వాతావరణ మార్పులు తట్టుకోవడానికి, నానా యాతనలు పడి పుల్లాపుడక తెచ్చుకుని ఓ చెట్టు కొమ్మలో గూడునల్లుకుంటుంది. అంతే ఇక ఆ పక్షికి నిశ్చింత. ఆ గూటీని ఎన్నడూ వదలదు. ఏ తుఫాను గాలి గూటిని చెరిపేస్తేనో, ఏ గొడ్డలివేటు […]

విమల సాహితి ఎడిటోరియల్ 49 – చెదురుతున్న గూళ్ళు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 48 – కరిగే మంచు కొండ

ఫాథర్స్ డే సందర్భంగా ఈ రోజు విమలసాహితి ఆన్లైన్ పత్రికలో నా సంపాదకీయ వ్యాసం “కరిగే మంచు కొండ” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. మాతృదేవోభవ..పితృదేవోభవ.. లోకంలో తల్లిదండ్రులను, చదువు నేర్పిన గురువులను, ఇంటికి వచ్చిన అతిధులను దేవునితో సమానంగా పూజించాలి అనేది మనకు తెలిసిన నిత్యసత్యం. అంటే మనిషి జీవితంలో ప్రాధాన్యతల క్రమం తీసుకుంటే తల్లిదండ్రుల పాత్ర అతి ప్రాముఖ్యత కలిగింది. ఓ సృష్టి జరగాలంటే, తల్లిగర్భంలో ఓ పిండం ఏర్పడాలంటే తల్లిదండ్రుల ఇద్దరిపాత్ర

విమల సాహితి ఎడిటోరియల్ 48 – కరిగే మంచు కొండ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 42 – ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు

“ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు”. ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. డాక్టర్ బి.అర్. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్ “నేలతో నీడ అన్నది నను తాకరాదని – పగటితో రేయి అన్నది నను తాకరాదని”. ఇక్కడ కవి చమత్కారం ఎలా ఉన్నా ఎన్నో శతాబ్దాలుగా, ఎన్నో తరాలుగా అంటరానితనమనే ఒక అమానవీయ వైఖరి మనిషిని మనిషి తాకకుండా కట్టడి చేస్తోంది.

విమల సాహితి ఎడిటోరియల్ 42 – ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 41 – షడ్రుచుల ఈద్ ముబారక్

“షడ్రుచుల ఈద్ ముబారక్” ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి వసంతం – శరత్తు – హేమంతం, ఈ ఆమనీ బ్రతుకులో ఈ మూడే ఋతువులు. ప్రకృతిలో ఉన్నవి ఆరు ఋతువులు అయినా మనిషి జీవితంలో ఈ మూడే ఋతువులు ఉండాలి అని కవి ఎంత చమత్కారంగా అన్నాడో. ఎండలు మండే గ్రీష్మం, చిరుజల్లులను తుఫానులుగా కూడా మార్చేసే వర్ష ఋతువు, ఆకులు రాల్చే

విమల సాహితి ఎడిటోరియల్ 41 – షడ్రుచుల ఈద్ ముబారక్ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 40 – పసుపు ముద్ద – గాజులు

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “పసుపు ముద్ద – గాజులు”, చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి “హు..! శత్రువులను చూసి సమరానికి కాలు దువ్వకుండా పిరికి పందలా వెన్ను చూపి వస్తివా..అదిగో అక్కడ మంచం చాటున పసుపు ముద్ద, గాజులు పెట్టాను. పోయి పసుపు పూసుకుని, గాజులు వేసుకో పో” యుద్దానికి భయపడి లేదా యుద్ధంలో ఓడిపోయి తిరిగి వచ్చిన రాజులను చూసి ఓ వీర మాత, ఓ

విమల సాహితి ఎడిటోరియల్ 40 – పసుపు ముద్ద – గాజులు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 39 – సంతోషమా..! ఏది నీ చిరునామా..?

సంతోషమా..! ఏది నీ చిరునామా? ఈ నెల 20న World Happiness Day సందర్భంగా ఈ వారం ‘విమల సాహితీ పత్రిక ‘ లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఏడాదికి 365 రోజులు. ప్రతి రోజు ఓ ప్రత్యేక దినమే. మదర్స్ డే, ఫాథర్స్ డే, ప్రేమికుల దినోత్సవం, సైనిక దినోత్సవం. ఏడాది పొడవునా ప్రత్యేక దినాలే. నవమాసాలు మోసి, ప్రసవ వేదన అనుభవించి, జన్మనిచ్చిన అమ్మ త్యాగానికి, ప్రేమకు

విమల సాహితి ఎడిటోరియల్ 39 – సంతోషమా..! ఏది నీ చిరునామా..? Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 38 – స్వేచ్ఛ – ట్రోలింగ్ – కిల్లింగ్

స్వేచ్ఛ -ట్రోలింగ్-కిల్లింగ్. ఈ నాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి సర్వ సత్తాక సామ్యవాద లౌకిక రాజ్యం మనది. రాజ్యంగంలో కూడా వ్యక్తి స్వేచ్ఛ గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. అఖండ భారతదేశంలో వ్యక్తులు లింగ బేధం లేకుండా తమకు నచ్చిన మతాన్ని ఎటువంటి నిర్బంధం లేకుండా అనుసరించవచ్చు. తమకు నచ్చిన నాయకులను ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవచ్చు. ఇంకా మనకి ఎన్నోరకాల స్వేచ్ఛలు చట్టపరంగా ఉన్నాయి.

విమల సాహితి ఎడిటోరియల్ 38 – స్వేచ్ఛ – ట్రోలింగ్ – కిల్లింగ్ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 37 – దేవతలు – దెయ్యాలు

మిత్రులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆదివారం కన్నా రెండు రోజుల ముందే విమల సాహితీ వారపత్రిక మీ ముందుకు వచ్చేసింది. మహిళా దినోత్సవం రోజున అందరికి అందించే అపురూపమైన కానుక ఇది. ప్రతి మగవాడి జీవితంలోను మహిళలు అనేక రూపాల్లో ఉంటారు. అందుకే ఇది అందరి పత్రిక. ప్రతి ఒక్కరు దాచుకుని చదువుకోవాల్సిన సంచిక ఇది. అద్భుతమైన ముఖ చిత్రంతో వెలువడిన ఈ పత్రికలోని విశేషాలు: 1. మహిళలు అయితే దేవతలు కావాలి,లేదంటే దెయ్యాలు కావాలి.

విమల సాహితి ఎడిటోరియల్ 37 – దేవతలు – దెయ్యాలు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 36 – ఆవశ్యకమైన – విశ్వసనీయమైన ఎఫెక్ట్

ఈ నెల 28న జరుపుకోబోతున్న NATIONAL SCIENCE DAY సందర్భంగా ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నేను రాసిన సంపాదకీయ వ్యాసం “ఆవశ్యకమైన -విశ్వసనీయమైన ఎఫెక్ట్” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కావాల్సింది శాంతి. రాజులు, చక్రవర్తులు, నియంతలు ఏలిన రాజ్యాలు పోయాయి. రాజులు, నియంతలు చరిత్రలో కలిసిపోయారు. కానీ ఆ నియంతృత్వ రక్తపాతాలు, యుద్ధ శకలాలు మాత్రం ఇంకా పచ్చిగా నెత్తుటి గాయాలను సలుపుతున్నాయి. మతోన్మాదం, విశ్వాధినేతలు

విమల సాహితి ఎడిటోరియల్ 36 – ఆవశ్యకమైన – విశ్వసనీయమైన ఎఫెక్ట్ Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 36 – హస్తభూషణం అర్ధం మారనీకుమా..!

హస్త భూషణం అర్థం మారనీకుమా..! ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి పుస్తకమంటే జ్ఞానం పుస్తకమంటే వ్యక్తిత్వ వికాసం పుస్తకమంటే మానసిక ఆరోగ్యం పుస్తకమంటే చీకటిలో దారి దీపం గూగుల్ మ్యాప్ మనం వెళ్లాల్సిన దారిని మాత్రమే తెలుపవచ్చు. కానీ పుస్తకం మనం వెళ్ళే దారి ఎటువంటిదో కూడా తెలుపుతుంది పుస్తకాన్ని చేతిలో ధరించడం అంటే జ్ఞాన మార్గపు ద్వారాలను తెరుచుకుంటూ జ్ఞానం లోతైన

విమల సాహితి ఎడిటోరియల్ 36 – హస్తభూషణం అర్ధం మారనీకుమా..! Read More »