పిరికి మందు
ఈనాటి ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం స్నేహ లో నేను రాసిన బాలల కథ ” పిరికి మందు” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. సాయంత్రం నాలుగయింది. చివరి పీరియడ్ కావడంతో రెండవ తరగతి క్లాస్ టీచర్ సుమతి పిల్లలకి హోంవర్క్ బోర్డు మీద రాసి, అందరినీ పుస్తకంలో ఎక్కించుకోమంది. వర్షాకాలం కావడంతో నాలుగు గంటలకే చిరు చీకట్లు కమ్ముకున్నాయి. స్కూల్ చుట్టూ ఉన్న చెట్ల నుంచి చల్లటి గాలులు తరగతి గదిలోకి వ్యాపిస్తున్నాయి. నల్లటి […]