విమల సాహితి ఎడిటోరియల్ 41 – షడ్రుచుల ఈద్ ముబారక్
“షడ్రుచుల ఈద్ ముబారక్” ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి వసంతం – శరత్తు – హేమంతం, ఈ ఆమనీ బ్రతుకులో ఈ మూడే ఋతువులు. ప్రకృతిలో ఉన్నవి ఆరు ఋతువులు అయినా మనిషి జీవితంలో ఈ మూడే ఋతువులు ఉండాలి అని కవి ఎంత చమత్కారంగా అన్నాడో. ఎండలు మండే గ్రీష్మం, చిరుజల్లులను తుఫానులుగా కూడా మార్చేసే వర్ష ఋతువు, ఆకులు రాల్చే […]
విమల సాహితి ఎడిటోరియల్ 41 – షడ్రుచుల ఈద్ ముబారక్ Read More »