విమల సాహితి ఎడిటోరియల్ 55 – డిటాచ్మెంట్ to అటాచ్మెంట్

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “డిటాచ్మెంట్ టు అటాచ్మెంట్” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి “అన్నదమ్ములవలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్. దేశ మంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్” గురజాడ వారి ముత్యాలసరం నుంచి జారిపడిన మేలిమి ముత్యాలు ఈ పదాల వరుసలు. “కలసి ఉంటే కలదు సుఖము”, “ఐకమత్యమే మహాబలము” పంచతంత్రంలో విష్ణు శర్మ జంతువులతో చెప్పించిన చద్ది మూటలు ఇవి. అయితే కలిసి ఎంతకాలం ఉన్నా […]

విమల సాహితి ఎడిటోరియల్ 55 – డిటాచ్మెంట్ to అటాచ్మెంట్ Read More »

నక్క- రాబందు

ఈనాటి ప్రజాశక్తి పత్రిక ఆదివారం అనుబంధం “స్నేహ” లో నా బాలల కథ “నక్క- రాబందు” చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. సంపాదకులకు ధన్యవాదాలతో తమ గుడిసె లోకి తలవంచుకుని పార్టీ నాయకులు రావడం చూసి కంగారు పడిపోయింది రంగి. గుడిసె ముందర మట్టిలో ఆడుకుంటున్నారు ఆమె ఇద్దరు కొడుకులు. “దండాలు సారు. మీరు మా ఇంటికి రావడం ఏందో కలగా ఉన్నాది. మీరు కుర్చునేదానికి మంచి చాప కూడా లేకపాయనే” నొచ్చుకుంటూ చేతులు కట్టుకుని

నక్క- రాబందు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 54 – ప్రకృతి ఒడిలో మమేకం

ఈ వారంలో విమల సాహితీ పత్రికలో నా సంపాదకీయం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి ఎన్నికల ప్రహసనం ముగిసింది. ఇక ఫలితాలకోసం ఎదురుచూపు ప్రహసనం మొదలైంది. ఈసారి ప్రజలు ఎవరిని అందలం ఎక్కిస్తారో, ఎవరిని ఇంట్లో కూర్చోబెడతారో కాలమే సమాధానం చెప్తుంది జూన్ 4న. కాలం అంటే గుర్తుకు వచ్చింది, ఇప్పటిదాకా నిప్పులు చెరిగిన గ్రీష్మ కాల ప్రచండ మార్తాండుడి ప్రతాపం కూడా ముగిసింది. అంతటా తొలకరి జల్లులు. ఎండ వేడిమికి నెర్రలు బారిన నేలలోకి

విమల సాహితి ఎడిటోరియల్ 54 – ప్రకృతి ఒడిలో మమేకం Read More »

దిగుడు మెట్లు

కవిత చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి “ఓ చెంప జననం మరోపక్క మరణం ద్వంద్వ సమాసంలా ఆనందం దుఃఖం.. ఇంకెక్కడో ద్వేషం మోసం అసూయ త్రిక సంధిలా తట్లాడుతుంటాయి.. అక్కడెవరికో పదవొచ్చిందని ఇక్కడ గుండెల్లో మంట రేగుతోంది.. ఎక్కడో పార్టీలో ఎవరో దొరికారని నిద్రని తరిమి నిశీధిలో.. యూ ట్యూబ్ వీడియోల శోధనలో తనని తాను మరచి.. ఆవేశం ఆక్రోశం అవహేళన వ్యాప్తి చేస్తూ ఇక్కడ చాకిరేవులా మార్చుకుంటున్న బతుకు .. కుళ్ళు చెత్తతో బుర్ర

దిగుడు మెట్లు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 53 – తాంబూలాలిచ్చేసారిక

ఈ వారం విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. “ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే – ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే – ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి”. నాయకులు, కార్యకర్తలు , ఓటర్లు అందరు కంటిమీద రెప్ప వేయకుండా ఎదురు చూసిన ఎన్నికల పోలింగ్ రోజు మే 13 అలా వచ్చేసింది. ఇలా వెళ్ళిపోయింది. కాలానిదేముంది. ఎవరిని పట్టించుకుంటుతుందది?

విమల సాహితి ఎడిటోరియల్ 53 – తాంబూలాలిచ్చేసారిక Read More »

రోహిణక్క కథల మందల

మే నెల విశాలాక్షి మాసపత్రికలో “రోహిణక్క కథల మందల” అంటూ డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారు రాసిన సమీక్ష. విజయ మహల్ సెంటర్ కథల మందల గుట్టును సరిగ్గా విప్పి చెప్పిన సమీక్ష ఇది. శ్రీ కోసూరు రత్నం Ratnam Kosuru గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు Ethakota Subbarao గారికి కృతజ్ఞతలతో డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో సమీక్ష చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. పుస్తకం కొరకు ఈ నెంబర్ ను

రోహిణక్క కథల మందల Read More »

గిలక బొమ్మ

సృజన క్రాంతి సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Rao Kommavarapu గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఉయ్యాల తొట్టిలో పొత్తి గుడ్డ గిరగిరా తిరిగే గిలక బొమ్మ.. వెన్నెల రాత్రిలో వేడి బువ్వ చందమామలో కుందేలు.. జాతరలో దొరికే చెరుకు గడ పండుగ రోజు పట్టు వస్త్రం.. కన్నీటిని తుడిచే కడకొంగు తడబడే అడుగులకు ఊతం.. పడిపోతే లేవనెత్తే ఆసరా జీవిత పుస్తకంలో తొలిపాఠం నేర్పించే గురువు.. గెలుపు ఓటమి ఏది వరించిన నన్ను నన్నుగా

గిలక బొమ్మ Read More »

జీవన్మృత్యువు

“జీవన్మృత్యువు”. ఈ వారం నవ తెలంగాణ సోపతిలో ప్రచురింపబడిన నా కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి. శత్రువు లేని యుద్ధం వరద పోటెత్తినట్లు నెత్తుటి ప్రవాహం.. క్షణక్షణానికి విస్తరిస్తున్న వేదన ఆయుధాల కోతలతో ఉగ్గబట్టిన ఊపిరి .. నడుముకింద నవనాడుల్లో భరించలేని రాపిడి గాలిలో దీపమవుతున్న ప్రాణం.. తొమ్మిది నెలలు కాపురమున్న అతిధి కొత్తలోకంలోకి రావాలని జరిపే విశ్వ ప్రయత్నం .. ఉప్పెనలా ఉధృతమై ఊరుకుతున్న ఉమ్మనీరు జీవన్మృత్యు పోరాటం .. కేర్ కేర్

జీవన్మృత్యువు Read More »

విమల సాహితి ఎడిటోరియల్ 52 – బొడ్డు తాడు

బొడ్డు తాడు తెగకుంటే ఏమౌతుంది? ఈనాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “బొడ్డు తాడు” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🙏 ఎప్పుడో చాల చిన్నప్పుడు ఆవు, పులి కథ విన్నాం మనందరం. మంద నుంచి తప్పిపోయిన ఆవు పులి కంట పడుతుంది. పులి అవును చంపి తింటానని బెదిరిస్తుంది. ప్రాణభయంతో వణికిపోయింది ఆవు. అయితే అంత భయంలో కూడా ఆవుకి తన బిడ్డ లేగ దూడ గుర్తుకు వస్తుంది. బిడ్డకు

విమల సాహితి ఎడిటోరియల్ 52 – బొడ్డు తాడు Read More »