కన్నీటి జలధి
“అరే..అక్కడేదో సభ జరుగుతోందే వద్దువద్దు అక్కడంతా కులం కంపు కొడుతోంది.. ఇక్కడెవరెవరో సమావేశమయ్యారే బాబోయ్ ! ఇక్కడందరూ మతం మత్తులో జోగుతున్నారు.. ఆ గుంపు గోల ఏమిటో నైతికత్వానికి తిలోదకాలిస్తున్నారే అయ్యో .. దూరంగా పరిగెత్తాలి.. సభల్లో సమావేశాల్లో గుంపుల్లో బొట్టు నుదుర్లు ఒట్టి నుదుర్లు కట్టగట్టుకుని కొట్లాడుకుంటున్నాయి కాట్ల కుక్కల్లా .. మనిషి జాడ మాత్రం జాడే లేదు ఏ చట్రంలో ఇరుక్కోను నేను.. మనిషి అయిపు కోసం పాకులాడుతున్నా మానవత్వపుమనిషి ఆనవాలుకోసం దేవులాడుకుంటున్నా.. ఓ […]