హృదయాలయం
నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “హృదయాలయం” ఫిబ్రవరి 2019 లో “విశాలాక్షి” మాస పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————— స్వామియే అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప శరణం. వీనుల విందుగా అత్యంత శ్రావ్యంగా వినిపిస్తున్న అయ్యప్ప స్వామి భజన మంత్రమైన సినట్టు నిలబడిపోయింది రాగిణి. అక్కడికి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి పూజమండపం నించి వినవచ్చే శరణు ఘోషకు వివశురాలై మండపం చెంతకు వెళ్ళి స్వామికి […]