దత్తత ఫలం
నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “దత్తత ఫలం” “ప్రియమైన రచయితల నూరు కథల సంకలనం” లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————————— “అమ్మకు సీరియస్ గా ఉంది వెంటనే బయలుదేరండి” అని బావగారి వద్దనుంచి ఫోన్ రావటంతోనే ఆయన డీలా పడిపోయారు. ఓ ప్రక్క ఆయన్ను అనునయిస్తూనే కర్తవ్యాన్ని గుర్తెరిగిన నేను రైల్వే రిజర్వేషన్ కోసం చూసాను.ఏ ట్రైన్ లో దొరకలేదు. ఇక తప్పదని కేశినేని ట్రావల్స్ […]