సూపర్ టీచర్ సిండ్రోమ్
నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “సూపర్ టీచర్ సిండ్రోమ్” ఆంధ్రజ్యోతి వారి “నవ్య” వీక్లీ లో 11-05-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ——————————————————————————————————————————- సమయం ఉదయం తొమ్మిది గంటలు. అది హైదరాబాద్ యూసఫ్ గూడలోని ఓ ప్రైవేట్ స్కూల్. ప్రార్ధన సమయం కావడంతో పిల్లలందరూ వరుసగా బారులు తీరి నిలబడి ఉన్నారు. ఇక ప్రార్ధన మొదలవుతోందనగా స్కూల్ లోకి ప్రవేశించింది రాగిణి టీచర్. రాగిణి టీచర్ […]
సూపర్ టీచర్ సిండ్రోమ్ Read More »