పాలకోవా బిళ్ళ
పాలకోవా బిళ్ళ మీకు ఇష్టమేనా..? చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. మరి నాకు ఇష్టమైన పాలకోవాని నేను తిన్నానా లేదా.. ఈ నెల [మార్చి ] సాహితీ ప్రస్థానం లో ప్రచురితం అయిన “పాలకోవా బిళ్ళ” కవిత చదివితే తెలుస్తుంది. సత్యాజీ గారికి ధన్యవాదాలతో..“పాలకోవా బిళ్ళ” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ.. మా ఇంటి మొండి ప్రహరీ గోడ కిందకరీం తాత చిల్లర బంకునా బాల్యపు తీపి రెస్టారెంట్..సీసాలో తెల్లగా గుండ్రంగా పాలకోవా బిళ్ళలువెండి చందమామల్లా […]