నక్క- రాబందు
ఈనాటి ప్రజాశక్తి పత్రిక ఆదివారం అనుబంధం “స్నేహ” లో నా బాలల కథ “నక్క- రాబందు” చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. సంపాదకులకు ధన్యవాదాలతో తమ గుడిసె లోకి తలవంచుకుని పార్టీ నాయకులు రావడం చూసి కంగారు పడిపోయింది రంగి. గుడిసె ముందర మట్టిలో ఆడుకుంటున్నారు ఆమె ఇద్దరు కొడుకులు. “దండాలు సారు. మీరు మా ఇంటికి రావడం ఏందో కలగా ఉన్నాది. మీరు కుర్చునేదానికి మంచి చాప కూడా లేకపాయనే” నొచ్చుకుంటూ చేతులు కట్టుకుని […]