Author name: వంజారి రోహిణి

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.

మీ టూ

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “మీ టూ”  19-12-2018 తేదీన “నవ్య ” వార పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————— జ్వాలా, తలనొప్పిగా ఉంది. కాస్త టీ పెట్టి ఇవ్వు” అంటూ ఇంట్లోకి వస్తూనే కుర్చీలో కూర్చుని తలపట్టుకున్నాడు శ్రీధర్ టీ చేతికందిస్తూ, ‘అయితే వెళ్ళినపని కాలేదన్నమాట. ఎక్కడా డబ్బు దొరకలేదాండీ” అంది జ్వాల. “లేదు జ్వాలా. యాభై వేలు కాదు కదా , కనీసం […]

మీ టూ Read More »

హృదయాలయం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “హృదయాలయం”  ఫిబ్రవరి 2019 లో “విశాలాక్షి” మాస పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————— స్వామియే అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప శరణం. వీనుల విందుగా అత్యంత శ్రావ్యంగా వినిపిస్తున్న అయ్యప్ప స్వామి భజన మంత్రమైన సినట్టు నిలబడిపోయింది రాగిణి. అక్కడికి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి పూజమండపం నించి వినవచ్చే శరణు ఘోషకు వివశురాలై మండపం చెంతకు వెళ్ళి స్వామికి

హృదయాలయం Read More »

విజయ్ మహల్ రిక్షా సెంటర్

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “విజయ్ మహల్ రిక్షా సెంటర్”  06-10-2019 తేదీన “సాక్షి ఫండే”లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– నెల్లూరులో రైలు కట్టకు తూర్పు వైపున ఉన్న విజయమహల్ సెంటర్ ఊరికి నడిబొడ్డు. రైలు గేటు తూర్పు పక్కన విజయమహల్ సెంటర్లో నాలుగు రోడ్ల కూడలిలో తూర్పు, దక్షిణ మూలను అనుకొనే మా ఇల్లు ఉండేది. మా ఇంటిముందు చాల పెద్ద జాగా ఉండేది.

విజయ్ మహల్ రిక్షా సెంటర్ Read More »

వ్యాప్తి

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “వ్యాప్తి”  09-06-2019 తేదీన “సాక్షి ఫండే ”లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.   ————————————————————————————————————————– వేపచెట్టు క్రింద పిల్లలకు పాఠం చెబుతున్న జోసెఫ్ మాస్టర్ దగ్గరకు వచ్చిచేతులు కట్టుకుని నిల్చున్నారు యాదయ్య,రంగి. వాళ్ళ కొడుకు వెంకటేసు కూడా ఆ చెట్టు క్రిందే కూర్చుని సార్ చెప్పే పాఠం వింటున్నాడు. యాదయ్య చేతులు జోడించి “సారు,తమరు మా వెంకటేసు చేత అదేదో పరిచ్చ

వ్యాప్తి Read More »

తప్పటడుగు

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “తప్పటడుగు”  జులై 2019 లో “నెచ్చెలి” వెబ్ మాస పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ——————————————————————————————————————————- “నీతా! బంటి, రీతూ రెడీనా? వాళ్ళ స్కూల్ బస్ వచ్చింది . పిల్లలను పంపు” అన్నాడు అరవింద్ పేపర్ లో తలదూర్చి. “ఆ రడీ అయ్యారు” అంటూనే బంటీ,రీతూల భుజాలకి బ్యాగ్ లు తగిలించి చేతికి చిన్న లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఉండే

తప్పటడుగు Read More »

సూపర్ టీచర్ సిండ్రోమ్

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “సూపర్ టీచర్ సిండ్రోమ్” ఆంధ్రజ్యోతి వారి “నవ్య” వీక్లీ లో 11-05-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ——————————————————————————————————————————- సమయం ఉదయం తొమ్మిది గంటలు. అది హైదరాబాద్ యూసఫ్ గూడలోని ఓ ప్రైవేట్ స్కూల్. ప్రార్ధన సమయం కావడంతో పిల్లలందరూ వరుసగా బారులు తీరి నిలబడి ఉన్నారు. ఇక ప్రార్ధన మొదలవుతోందనగా స్కూల్ లోకి ప్రవేశించింది రాగిణి టీచర్. రాగిణి టీచర్

సూపర్ టీచర్ సిండ్రోమ్ Read More »

బుజ్జమ్మ పిల్లి

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “బుజ్జమ్మ పిల్లి” “సాహిత్య ప్రస్థానం” మాస పత్రికలో 2020 ఏప్రిల్ నెలలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————- సాయంత్రం నాలుగైంది. సురేంద్ర టీ బంకు దగ్గర సందడి మొదలైంది. తెల్ల చొక్కా, తెల్ల పంచె కట్టుకుని రామశేషయ్య చీరల బాకీ డబ్బులు దండుకునేదానికి అమ్మలక్కల ఇళ్లకు సైకిలు మీద బయలుదేరాడు. వాళ్ళ నాయన దగ్గరినుంచి వారసత్వంగా వచ్చిన పాత మోపేడు బండిని

బుజ్జమ్మ పిల్లి Read More »

కంచె

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “కంచె” ఆంధ్ర జ్యోతి వారి “నవ్య” వీక్లీ లో 19-02-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ———————————————————————————————————————- తొమ్మిదో తరగతి గదిలోకి ప్రవేశించిన రాగిణి టీచర్ వెళుతూనే తన చేతిలో ఉన్న చార్టుని తీసి బ్లాక్ బోర్డుకు పైన ఉన్న మేకుకు తగిలించింది. పిల్లలందరూ లేచి ఆమెకు విష్ చేసారు. చార్టు వంక ఆశ్చర్యంగా, ఒకింత వింతగా,మరికొంత సందేహంగా చూస్తున్న స్టూడెంట్స్

కంచె Read More »

అభిమతం

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “అభిమతం” నవ తెలంగాణ ఆదివారం అనుబంధం పుస్తకం “సోపతి” లో 12-04-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. ————————————————————————————————————- చరవాణి వసపిట్టలా మోగడంతో బద్దకంగా పక్కమీదనుంచే బల్లమీద ఉన్న చరవాణి ని అందుకుని ” హలో ” అన్నాడు రషీద్ మత్తుగా ఆవలిస్తూ. ” హలో రషీద్ భాయ్, మన సార్ వాళ్ళు సంగారెడ్డిలో ఉన్నారట” అన్నాడు డేవిడ్.  నిద్రమత్తు ఇంకా

అభిమతం Read More »