మానవత్వపు వర్ణం
క్రింది కవిత “మానవత్వపు వర్ణం” సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో జనవరి 2019 లో ప్రచురితమైంది. చదివి మీ అభిప్రయాలు తెలియజేయు ప్రార్ధన. ————————————————————————————————————————– రక్తం గ్రూపులు నాలుగేనట ఎ.బి . ఎబి . ఓ అని ఏ గ్రూపు రక్తం అయినా దాని వర్ణం ఎరుపేనట ఎక్కడైనా, ఎవరైనా విశ్వదాతలు , విశ్వ గ్రహీతలు కావచ్చునట… రక్తానికి కులం, మతం, ప్రాంతమని బేధాలు లేవట తాను నిత్యజీవన స్రవంతిలా జీవనదిలా యుగాలుగా మనుషుల్లో క్షణమాత్రకాలం కూడా […]