ఆనంద భైరవి
అబ్బయ్యా..అక్కా. . మా బడికాడి కుందేళ్ళ మందల చెప్తానన్నా కదా. మరి ఈ నెల [జులై] విశాలాక్షి మాసపత్రికలో “ఆనంద భైరవి” కత చదవండి. మీకు తెలస్తది. అట్నే నన్ను ప్రోత్సహిస్తున్న శ్రీ కోసూరి రత్నం సారుకి, శ్రీ ఈతకోటసుబ్బారావు సారుకి ధన్నివాదాలు. కతని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు చెప్తారుగా రాత్రి తొమ్మిదైంది. ఆ పొయిలప్పుడు మోహనన్న ఫ్రెండ్ మురళి ఇంటికొచ్చాడు. పంచలో చేరి ఇద్దరు గుసగుసలాడుకుంటా ఉండారు. అమ్మ కుంపట్లో బొగ్గుల మీద […]