నిస్సహాయ పక్కటెముక
అమ్మలారా..అక్కలారా..సృష్టిని ఆపేద్దాంవలువలు..విలువలతో నాకేం పనిఏవరేమైతే నాకేం అంతా నా ఇష్టంఅంటారు ఒకరు..డబ్బే నా పాలిటి బ్రహ్మ పదార్ధందాని కోసం ఏమైనా చూపిస్తానుఅంటోంది ఓ నటశిరోమణి..మీ మత్తే మా ఆదాయంఅంటారు పాలకులు ..చాటింగ్,మీటింగ్,డేటింగ్స్వేచ్చా విహారమే నేటి నయా ట్రెండ్అంటోంది నేటి నాగరిక యువతఏది తినవద్దు, ఏది తాగవద్దుఏది చేయవద్దు అంటేఅది చేయడమే మనిషి నైజంఅక్కడ తాగి, తిని, చూస్తేఇక్కడ మానవ జాతికి ఆధారాన్నిచ్చేఓ నిస్సహాయ పక్కటెముకకామపు అడకత్తెరలోభళ్ళున విరిగి నుజ్జు నుజ్జు అవుతోంది..చేసేవన్నీ చేసి నీతులు చెప్పడమేపైసా ఖర్చు […]
నిస్సహాయ పక్కటెముక Read More »