వస పాలు కావాలిప్పుడు
ప్రియమైన రచయితలు సాహితీ సంబరాల నడుమ ఆవిష్కరించిన “ప్రియ కవిత” సంకలనంలో చోటు చేసుకున్న నా కవిత ఇది. శ్రీ ఇందూ రమణ గారికి, శ్రీ రంగబాబు గారికి ధన్యవాదాలతో 🙏🙏. ఇప్పుడు మూగబోయిన అందరి నాలుకల మీద వసపాలు పోయాల్సిందే కదా. కవిత చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతారుకదా❤🌹🙏 ఉభయకుశలోపరిఎన్ని ఏళ్లయ్యిందంటావ్ ఉత్తరంలో ఈ మాట చూసిహలో అబ్బయ్య ! ఎట్లుండారుఎన్నాళ్ళయ్యిందంటావ్ ల్యాండ్ ఫోన్లో ఈ మాటవినిఇప్పుడు మాటలెందుకు అంటారా?నవ్వుకో ఎమోజి, లవ్వుకో ఎమోజి, ఏడుపుకో […]
వస పాలు కావాలిప్పుడు Read More »