విజయ్ మహల్ రిక్షా సెంటర్
నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “విజయ్ మహల్ రిక్షా సెంటర్” 06-10-2019 తేదీన “సాక్షి ఫండే”లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన. —————————————————————————————————————————– నెల్లూరులో రైలు కట్టకు తూర్పు వైపున ఉన్న విజయమహల్ సెంటర్ ఊరికి నడిబొడ్డు. రైలు గేటు తూర్పు పక్కన విజయమహల్ సెంటర్లో నాలుగు రోడ్ల కూడలిలో తూర్పు, దక్షిణ మూలను అనుకొనే మా ఇల్లు ఉండేది. మా ఇంటిముందు చాల పెద్ద జాగా ఉండేది. […]
విజయ్ మహల్ రిక్షా సెంటర్ Read More »