దమనం
మిత్రులకు నమస్తే. మనుషుల జీవితంలో, వారి పసితనంలో జరిగిన విషాద సంఘటనలు, లేదా ఇష్టం లేని విషయాలు మనసు పొరల్లో మారుమూలకు నెట్టివేయబడతాయి. వారు పెరిగే క్రమంలో తిరిగి అలాంటి సంఘటనలు లేదా అప్పటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే నేపథ్యంలో రాసిన ఈ కథ “దమనం” విశాలాక్షి మాసపత్రిక వారి సంక్రాతి కథల పోటీ విజేతల కథల సంపుటిలో ప్రచురితం అయింది. ఈ కథల పోటీని మా అమ్మ జ్ఞాపకార్ధం […]
