విరిగిన తల
విరిగిన తల. ఎవరి తల ..? ఎందుకు విరిగింది..? తెలుసుకోవాలంటే ఈ రోజు “ప్రజాశక్తి ఆదివారం అనుభందం స్నేహ పత్రిక” లో ప్రచురితం అయిన కథ “విరిగిన తల” చదవాల్సిందే. “ప్రజాశక్తి ” సంపాదకులకు ధన్యవాదాలతో.. విరిగిన తల చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపాలని కోరుతూ.. డుగు డుగు డుగు డుర్ డుర్.. డుర్ర్ర్..‘ కీ ‘ ఇచ్చి వదిలిన స్కూటర్ బొమ్మ ఇల్లంతా పరుగులు తీస్తోంది. బొమ్మ వెనుకే పరుగు తీస్తున్నాడు ఐదేళ్ళ చిన్నారి […]